Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety

2021-09-17 12

Manchu Manoj emotional byte on women safety.
#ManchuManoj
#Tollywood
#SugaliPreethi
#Andhrapradesh
#Telangana

మంచు మనోజ్‌ ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. మంచు మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ”ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే.. ఇలాంటి నీచమైన పనులు చేసిన ఎవరికైనా జరగాల్సిందే.. జరగాలి అంటూ మంచుమనోజ్‌ పేర్కొన్నారు